Home BoxOffice ‘బాహుబలి ది బిగినింగ్’ కి ఆరేళ్లు.. రికార్డుల పర్వం మొదలైన రోజు..
BoxOffice

‘బాహుబలి ది బిగినింగ్’ కి ఆరేళ్లు.. రికార్డుల పర్వం మొదలైన రోజు..

6 Years For Bahubali The Beginning

రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన ప్రాజెక్ట్ బాహుబలి. కోట్లాది మంది ఈ రోజు కోసం ఎంతో ఎదురుచూశారు. జూలై 10 2015. థియేటర్లలో రిలీజైన బాహుబలి మూవీ చూడడం కోసం జనాలు ఒక్కసారిగా తరలివచ్చారు. చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూసేంత బాగుంది అని అన్నారు. చివర్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలి అన్న సస్పెన్స్ తో రెండవ పార్ట్.. ది కంక్లూజన్ కోసం ఎదురుచూశారు. అలాంటి బాహుబలి మూవీ మొదటి భాగంతోనే ఎంత రాబట్టిందో చూద్దాం.

180 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మొదటి పార్ట్ మొదటి రోజే 75 కోట్లు రాబట్టింది. అప్పటిదాకా ఇంత మొత్తంలో డబ్బులు రాబట్టిన సినిమా బాహుబలి మాత్రమే. ఈ రికార్డ్ ఆ తర్వాతి సంవత్సరంలో వచ్చిన కబాలి తో బ్రేక్ అయింది. మొదటి వీకెండ్ సమయానికి 162 కోట్లు రాబట్టింది. ఇది మొత్తం ఇండియా ప్రకారం చూసుకుంటే.. ఈ స్థాయిలో డబ్బులు రాబట్టిన మూడవ ఫిల్మ్ ఇది. చివరికి బాహుబలి ది బిగినింగ్ పేరుతో ఈ మూవీ 650 కోట్ల దాకా సంపాదించినట్టు ఒక అంచనా.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

This Week Movies: జూన్ లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా.. ఏయే సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!

This Week Movies: క‌రోనా కాలంలో వినోదంకి దూరంగా ఉంటూ కాస్త నిరాశ చెందిన ప్రేక్ష‌కుల‌కి...

‘గూఢచారి’కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం..

స్పై థ్రిల్లర్ కథని ఎంచుకుని తెలుగు ప్రేక్షకులని మెప్పించే సినిమా ‘గూఢచారి’. అడివి శేష్ హీరోగా...

2021 తొలి ఏడు నెలల్లో హిట్లు, ఫట్లు..

సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరంలో చాలావరకు థియేటర్లు మూసేయడం జరిగింది. అప్పటికే భారీ బడ్జెట్...

రెండేళ్ల ‘రాక్షసుడు’, ఎంత రాబట్టాడో తెలుసా?!

తమిళ్ లో ‘రాక్షసన్’ పేరుతో విడుదలైన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అక్కడ పెద్ద సంచలనంగా మారింది....