Home Film News Chiranjeevi : అదే ఈజ్, అదే గ్రేస్.. బాస్ లుక్స్ అదుర్స్
Film News

Chiranjeevi : అదే ఈజ్, అదే గ్రేస్.. బాస్ లుక్స్ అదుర్స్

CHIRU
CHIRU

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నారు. ‘సైరా’ తర్వాత పాండమిక్ గ్యాప్ వచ్చింది. ‘ఆచార్య’తో ఆడియన్స్ ముందుకొచ్చిన చిరుకి చేదు అనుభవాన్ని మిగిల్చిందా చిత్రం.

ప్రస్తుతం ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’, ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’, బాబీ డైరెక్షన్లో ‘వాల్తేరు వీరయ్య’ చేస్తున్నారు. 154వ సినిమా వరకు లాక్ చేసేశారు. ఒక దాని తర్వాత ఒకటి షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

ఈలోగా ఆమిర్ ఖాన్, నాగ చైతన్యల ‘లాల్ సింగ్ చడ్డా’ తెలుగు వెర్షన్‌కి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లోనూ యాక్టివ్‌గా పార్టిసిపెట్ చేస్తున్నారు. చిరు రీసెంట్ ఫోటో షూట్‌కి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో బాస్ భలే ఉన్నాడంటూ మెగాఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...