Home Film News Heroes: బట్టతల ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరో మీకు తెలుసా?
Film News

Heroes: బట్టతల ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరో మీకు తెలుసా?

Heroes: సినీ ఇండస్ట్రీలో ఎదగడం ఎంత కష్టమో.. వచ్చే స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. యాక్టింగ్ తో పాటు అందం, స్టైల్ కూడా ఇంపార్టెంట్ మరి. కలర్, పర్సనాలిటీ, హెయిర్, వెయిట్ ఇవన్నీ ముఖ్యమే. సో హీరోలు హెయిర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా.. కొంతమంది జుట్టు ప్రాబ్లెమ్స్ తో విగ్గులు పెట్టుకుని సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. మరి వారెవరో ఇప్పుడు చూసేద్దాం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 40 ఏళ్లు దాటినా ఇప్పటికే ఎంతో ఫిట్ గా ఉంటారు. అయితే మహేష్ బాబుది ఒరిజినల్ హెయిర్ కాదన్నది ఇండస్ట్రీ టాక్. ఆయన ఫిక్సింగ్ హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారని సమాచారం. నెక్ట్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ప్యాచ్ విగ్ ను వాడుతున్నారని సమాచారం.

మిర్చి సినిమా టైమ్ కే ప్రభాస్ హెయిర్ పలచబడిందని సమాచారం. తర్వాత హీరో రామ్ పోతినేని కూడా రెండు సార్లు హెయిర్ ప్లాంటేషన్ చేయించారని తెలుస్తుంది. నెక్ట్స్ ఎన్టీఆర్ కూడా రాఖీ మూవీ టైమ్ కి చాలా జుట్టును కోల్పోయారట. దాంతో ఎన్టీఆర్ చాలా సినిమాల్లో ప్యాచ్ హెయిర్ విగ్గుని వాడారని ఆయన సినిమాల్లో చూసినప్పుడు అర్ధం అవుతుంది. ఇక అల్లు అర్జున్ కూడా ఆర్య మూవీలో ఎక్కువగా కలరింగ్ చేయించినప్పుడు తన జుట్టును చాలా వరకు లాస్ అయ్యాడని టాక్. అందుకే అప్పట్నుండి హెయిర్ ప్యాచెస్ ను వాడుతూ.. చాలా మూవీస్ లో విగ్గులు మాత్రమే వాడుతున్నారు. ఇక హీరో సూర్య. గజిని మూవీలో సూర్య జుట్టు చాా పలుచగా ఉండేది. దాంతో ఆ మూవీ తర్వాత మూడుసార్లు హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారట.

 

అందుకే సూర్య హెయిర్ స్టైల్ బావుంటుందని టాక్. అయితే తన సినిమాల్లో మాత్రం పాత్రకు తగ్గట్లు ప్యాచెస్ ని వాడుతూంటారు. కోలీవుడ్ హీరో విజయ్ కూడా లాస్ట్ 8 ఇయర్స్ నుండి తన జుట్టును లాస్ అయ్యారు. అయితే మొదట్నుండి ఈ విషయాన్ని కాస్త సీక్రెట్ గా ఉంచారు. రీసెంట్ గానే ఈ విషయం బయటకు వచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవి.. ప్రజంట్ ఆయనకు 67 ఏళ్లు. తన ఎనర్జీ ఏమాత్రం డ్రాప్ అవ్వకుండా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేసినప్పుడు చిరు తన జుట్టును లాస్ అయ్యారు. ఆ తర్వాత నుండి తాను నటించే సినిమాల్లో చిరంజీవి విగ్గును వాడుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...