బాలయ్య మీద కోపం వ‌స్తే వసుంధర దేవి ఏం చేస్తుందో తెలుసా..? నందమూరి కోడలా మజాకా..! - Filmylooks
Home Film News బాలయ్య మీద కోపం వ‌స్తే వసుంధర దేవి ఏం చేస్తుందో తెలుసా..? నందమూరి కోడలా మజాకా..!
Film News

బాలయ్య మీద కోపం వ‌స్తే వసుంధర దేవి ఏం చేస్తుందో తెలుసా..? నందమూరి కోడలా మజాకా..!

తెలుగు చిత్ర పరిశ్రమల్లో నట‌సింహం నందమూరి బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలలో బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలతో బాలయ్య ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ హట్రిక్ విజయాలతోలతో సూపర్ జోష్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం బాబీతో తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

Do You Know About The Golden Hand Of Balayya's Wife? | Do You Know About  The Golden Hand Of Balayya Wife

అలాగే మరో పక్క రాజకీయాల్లోనూ బిజీగా ముందుకు వెళుతున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో బాలయ్యకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. బాలయ్య భార్య వసుంధర దేవి కి బాలయ్య పైన కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా?.. మనకు తెలిసిందే..బాలయ్యకు కోపం ఎక్కువ. మరి అలాంటి బాలయ్య పైన బాలయ్య భార్యకు కోపం వస్తే ఆమె అందరిలా బుసుబుసు అంటూ ఎగరదట.

ఆ హీరోయిన్ ప్రేమలో బాలయ్య.. వసుంధర ఏం చేసిందంటే..!!

సైలెంట్ గా బాలయ్య కోపాన్ని అర్థం చేసుకొని ఆ స‌మ‌యంలో మౌనంగా ఉండిపోతుందిట‌. ఆ తర్వాత బాలయ్య చేసిన తప్పును నెమ్మదిగా ఆయనకు వివరిస్తుందట. అంతేకాదు కొన్నిసంద‌ర్బ‌ల‌లో పట్టరాని కోపం వచ్చిన స‌మ‌యంలో త‌న‌ రూమ్ లోకి వెళ్లి బాలయ్య నటించిన సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తుందట. ప్ర‌స్తుతం ఇదే వార్త‌ను నందమూరి అభిమానులు బాగా వైరల్ కూడా చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...