Home BoxOffice శేఖర్ కమ్ముల ‘ఫిదా’ కి నాలుగేళ్ళు, ఎంత కలెక్ట్ చేసిందంటే..
BoxOffice

శేఖర్ కమ్ముల ‘ఫిదా’ కి నాలుగేళ్ళు, ఎంత కలెక్ట్ చేసిందంటే..

4 Years For Fidaa

జూలై 21, 2021 న వచ్చిన ఫిధా మూవీ నేటితో నాలుగేళ్ళు పూర్తి చేసుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించి హిట్ కొట్టిన మూవీ. మలయాళ నటి సాయి పల్లవి ఈ మూవీతో చాలామంది అభిమానులని సంపాదించుకుంది. అచ్చం తెలంగాణా అమ్మాయిలా మాట్లాడిన తన చేష్టలు నటిగా ఆమెకి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత టాలీవుడ్ లో చాలా ఆఫర్లనే కొట్టేసింది సాయి పల్లవి. అలాగే నటుడిగా వరుణ్ తేజ్ కి కూడా మంచి బ్రేక్ వచ్చింది ఈ సినిమాతో.

imdb లో 7.5 రేటింగ్ సంపాదించిన ఈ మూవీ ప్రేక్షకులకి బాగా నచ్చిందని చెప్పాలి. అమెరికాలో మెడిసిన్ చదివిన కుర్రాడు.. తన బ్రదర్ పెళ్లి కోసం ఇండియా వచ్చి.. తన బ్రదర్ చేసుకోబోయే అమ్మాయి చెల్లితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనేది కథాంశం. అమెరికా రిటర్న్ అయిన అతని మధ్య, ఆ మారుమూల విలేజ్ లో పెరిగిన ఆ అమ్మాయి మధ్య కలిగిన ప్రేమ వల్ల వాళ్ళ రిలేషన్ షిప్ లో ఎలాంటి సమస్యలు వస్తుంటాయో చాలా సెన్సిబుల్ గా చూయిస్తాడు శేఖర్ కమ్ముల.

ఐతే, బాక్సాఫీస్ వద్ద కూడా బాగా డబ్బులు రాబట్టిన సినిమా ఇది. 13 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ మొత్తంగా 90 కోట్లు రాబట్టింది. వరుణ్ తేజ్ కి 20, 30 40 కోట్లు దాటిన సినిమా ఇదొక్కటే. మొదటిరోజే 6 కోట్లు, వారాంతానికి 24 కోట్లు రాబట్టిన ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పాలి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

This Week Movies: జూన్ లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా.. ఏయే సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!

This Week Movies: క‌రోనా కాలంలో వినోదంకి దూరంగా ఉంటూ కాస్త నిరాశ చెందిన ప్రేక్ష‌కుల‌కి...

‘గూఢచారి’కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం..

స్పై థ్రిల్లర్ కథని ఎంచుకుని తెలుగు ప్రేక్షకులని మెప్పించే సినిమా ‘గూఢచారి’. అడివి శేష్ హీరోగా...

2021 తొలి ఏడు నెలల్లో హిట్లు, ఫట్లు..

సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరంలో చాలావరకు థియేటర్లు మూసేయడం జరిగింది. అప్పటికే భారీ బడ్జెట్...

రెండేళ్ల ‘రాక్షసుడు’, ఎంత రాబట్టాడో తెలుసా?!

తమిళ్ లో ‘రాక్షసన్’ పేరుతో విడుదలైన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అక్కడ పెద్ద సంచలనంగా మారింది....