Raja Sridhar : భార్య కోసం దోశెలు వేసిన పాపులర్ యాక్టర్.. వీడియో చూశారా.. - Filmylooks Actor Raja Sridhar Latest Video goes Viral

Raja Sridhar : భార్య కోసం దోశెలు వేసిన పాపులర్ యాక్టర్.. వీడియో చూశారా..

Raja Sridhar: రాజా శ్రీధర్.. సినిమాలు, సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులకు అభిమానాన్ని పొందిన యాక్టర్. ప్రభాస్ ఫ్రెండ్‌గా నటించిన ‘పౌర్ణమి’ తో పాటు పలు సినిమాలు చేసిన శ్రీధర్ ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉంటున్నాడు. మూవీ, టీవీ ఆర్టిస్టులకి సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ విషయాలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నెటిజన్లకి నిత్యం టచ్‌లో ఉంటున్నారు. రీసెంట్‌గా శ్రీధర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. https://www.instagram.com/p/CeaOj1gAj39/ … Continue reading Raja Sridhar : భార్య కోసం దోశెలు వేసిన పాపులర్ యాక్టర్.. వీడియో చూశారా..