Manali Rathod : ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చిన న‌టి మ‌నాలీ రాథోడ్.. - Filmylooks Actress Manali Rathod Blessed with Baby Girl
Home Film News Manali Rathod : ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చిన న‌టి మ‌నాలీ రాథోడ్..
Film News

Manali Rathod : ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చిన న‌టి మ‌నాలీ రాథోడ్..

Manali Rathod
Manali Rathod

Manali Rathod: ‘గ్రీన్ సిగ్నల్’, ‘ఓ స్త్రీ రేపు రా’, ‘నేను లోకల్‌’, ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘ఎంఎల్‌ఏ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హైదరాబాదీ అమ్మాయి మనాలీ రాథోడ్‌ గుర్తుందా?..

https://www.instagram.com/p/Cfy6KcQJ1TU/?hl=en

ఆమె 2019 నవంబర్‌లో విజిత్ వ‌ర్మ‌ను వివాహం చేసుకుంది. తాజాగా పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు. మనాలీకి మంజుల రాథోడ్ అనే పేరు కూడా ఉంది.

https://www.instagram.com/p/CgHAtfZJHrq/?hl=en

ఇన్‌స్టాగ్రామ్‌లో తన బేబి షవర్‌తో పాటు పలు ఫ్యామిలీ పిక్స్ షేర్ చేసిందామె. మనాలీకి పాప పుట్టిన విషయం తెలియగానే.. తోటి నటీనటులు, సినీ, టీవీ పరిశ్రమలకు చెందినవారు, ఫ్యాన్స్, నెటిజన్లు విషెస్ తెలియజేస్తున్నారు.

https://www.instagram.com/p/Cf3ycp1p3in/?hl=en

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...