బాబోయ్ రవళి ఇలా అయిపోయిందేంటి? గుర్తుపట్టలేదంటున్న నెటిజన్లు.. - Filmylooks Actress Ravali Latest pics goes Viral

బాబోయ్ రవళి ఇలా అయిపోయిందేంటి? గుర్తుపట్టలేదంటున్న నెటిజన్లు..

సీనియర్ హీరోయిన్ రవళి గుర్తుందా? తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోరామెని. పెళ్లిసందడి, ముద్దులమొగుడు, నిన్నేప్రేమిస్తా, స్టాలిన్.. ఇలా పలు సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన రవళి.. 2007లో మ్యారేజ్ చేసుకుంది. అప్పటినుండి మూవీస్ నుండి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసింది. రవళికి ఇద్దరు పాపలు. పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్‌కి టైం కేటాయించిన రవళి తర్వాత బయటెక్కడా పెద్దగా కనిపించలేదు. ఆమె చెల్లి హరిత మాత్రం సినిమాలు, సీరియళ్లతో మంచి … Continue reading బాబోయ్ రవళి ఇలా అయిపోయిందేంటి? గుర్తుపట్టలేదంటున్న నెటిజన్లు..