Alia Bhatt - Ranbir Kapoor : అలియా గర్భవతి.. గుడ్ న్యూస్ చెప్పిన క్యూట్ కపుల్.. - Filmylooks Alia Bhatt amd Ranbir Kapoor announced their pregnancy news
Home Film News Alia Bhatt – Ranbir Kapoor : అలియా గర్భవతి.. గుడ్ న్యూస్ చెప్పిన క్యూట్ కపుల్..
Film News

Alia Bhatt – Ranbir Kapoor : అలియా గర్భవతి.. గుడ్ న్యూస్ చెప్పిన క్యూట్ కపుల్..

Alia Bhatt - Ranbir Kapoor
Alia Bhatt - Ranbir Kapoor

Alia Bhatt – Ranbir Kapoor: బాలీవుడ్ యంగ్ అండ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్.. ఫ్యాన్స్ ఇంకా ఆడియన్స్‌కి, సినీ వర్గాల వారికి గుడ్ న్యూస్ చెప్పారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

గతకొంత కాలంగా ప్రేమాయణం సాగించిన ఈ జంట, ఇరువైపు పెద్దలను ఒప్పించి ఈ ఏడాది ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ అయిన మూడు నెలలకు అలియా గర్భవతి అని, త్వరలో తమ మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించబోతున్నామని వెల్లడించారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్, నెటిజన్స్, సినీ వర్గాల వారు విషెస్ తెలియజేస్తున్నారు.

అలియాకి ఆసుపత్రిలో ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిన ఫొటోను రణ్‌బీర్, Our baby ….. coming soon అంటూ అలియా తమ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అలియా, రణ్‌బీర్ కలిసి నటించిన హిస్టారికల్ ఫిలిం ‘బ్రహ్మాస్త్ర- శివ:1’ సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. రణ్‌బీర్ ‘షంషేరా’ జూలై 22న విడుదలవుతోంది.

https://www.instagram.com/p/CfS-_HvMhQ8/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...