Allu Arjun Family: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. షూటింగ్స్ నుండి బ్రేక్ దొరికితే చాలు పిల్లలతో కలిసి తాను పిల్లాడిలా మారిపోయి ఆటలాడుతుంటారు.
పిల్లలు అర్హ, అయాన్లతో కలిసి సరాదాగా టైం స్పెండ్ చేస్తుంటారు. సతీమణి స్నేహా రెడ్డి ఆ హంగామాకి సంబంధించిన పిక్స్, వీడియోస్‌ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌తో షేర్ చేసుకుంటుంటారు.
బన్నీ ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌కి వెళ్లారు. ఈస్ట్ ఆఫ్రికాలోని టాంజానియాలో భార్య పిల్లలతో కలిసి బ్యూటిఫుల్ ప్లేసెస్‌ని విజిట్ చేస్తున్నారు. స్నేహా రెడ్డి ఫ్యామిలీ పిక్‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. టాంజానియా పిక్చర్స్ కొన్నిటిని స్టోరీస్‌లో షేర్ చేశారు. బన్నీ ఫ్యామిలీ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘పుష్ప 2’ షూట్ వచ్చే నెలలో స్టార్ట్ కానుంది.
https://www.instagram.com/p/CfmaJ7sDHMv/
Leave a comment