Ananya Nagalla : పాపం పాపని పట్టించుకోండయ్యా

Ananya Nagalla: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అనే సామెత గుర్తుండే ఉంటుంది కదా.. సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి పదాలు బాగా యాప్ట్ అవుతాయి. కొందరికి మంచి హైట్, ఫిజిక్, యాక్టింగ్ టాలెంట్ ఉన్నా కానీ ఎందుకో క్లిక్ అవరు. మరికొంత మంది కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అనవసరపు నిర్ణయాలు తీసుకుని ఫేడౌట్ అయిపోతుంటారు. అనన్య నాగళ్ల.. ఈ అచ్చతెలుగమ్మాయిలో హీరోయిన్స్ ఫీచర్స్ కొట్టొచ్చినట్టు కనబడుతుంటాయి. ‘మల్లేశం’, ‘ప్లే … Continue reading Ananya Nagalla : పాపం పాపని పట్టించుకోండయ్యా