Ananya Nagalla : పెద్దపులితో అనన్య అచ్చిక బుచ్చికలాడి అటవీశాఖ వారికి అప్పజెప్పాలంట!
Ananya Nagalla: ఈరోజుల్లో సోషల్ మీడియా వినియోగం, దానివల్ల జరిగే మంచి, చెడు పరిణామాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి పలు సామాజిక మాధ్యమాల వల్ల సెలబ్రిటీలకీ, సామాన్యులకీ (ఫ్యాన్స్‌కీ) మధ్య దూరం తగ్గిపోయింది. సెలబ్స్ పోస్టులకి కామెంట్స్ చెయ్యడం, లైవ్‌లో మాట్లాడాలని అభిమానులు, నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సెలబ్స్‌కి వాళ్లు చేసే కొన్ని కామెంట్స్, అడిగే ప్రశ్నలు ఫన్నీగా అనిపిస్తే, మరికొన్ని చిరాకు తెప్పిస్తుంటాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం. … Continue reading Ananya Nagalla : పెద్దపులితో అనన్య అచ్చిక బుచ్చికలాడి అటవీశాఖ వారికి అప్పజెప్పాలంట!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed