Anchor Shilpa Chakravarthy: సోషల్ మీడియా వల్ల ఫేడవుట్ అయిపోయిన, రిటైర్మెంట్ తీసుకున్న సెలబ్రిటీలను మళ్లీ చూడగలుగుతున్నాం. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వాళ్ల గురించిన వివరాలు తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు పాపులర్ యాంకర్ శిల్పా చక్రవర్తి ఇన్‌స్టా ప్రొఫైల్ నెట్టింట టాపిక్‌గా మారింది.
శిల్ప ఒకప్పుడు పాపులర్ యాంకర్.. తన యాంకరింగ్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. పలు సూపర్ హిట్ షోస్ చేసిన శిల్ప.. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి తర్వాత ప్రొఫెషన్ని పక్కన పెట్టేసింది.
https://www.instagram.com/p/CatMFRQqnmC/
https://www.instagram.com/p/CYDZZGlKpRk/
ఇన్‌స్టాగ్రామ్‌లో 69 K ఫాలోవర్స్ ఉన్నారు. తన కిడ్స్ వీడియోస్, రీల్స్, లేటెస్ట్ పిక్స్, ఫొటోషూట్స్, పార్టీస్, స్పెషల్ డేస్.. ఇలాంటి వన్నీ షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఫ్యామిలీకే ఫుల్ టైం కేటాయించిన శిల్పని మళ్లీ బుల్లితెర మీద వెండితెర మీద చూడాలని ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Leave a comment