‘సూపర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యోగా టీచర్ స్వీటీ, తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ‘అరుంధతి’ తో అనుష్క కెరీర్ గ్రాఫే మారిపోయింది. తనకోసమే లేడీ ఓరియంటెడ్ కథలు రాసేవారు. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు వెయిట్ చేసేవాళ్లు. ‘పంచాక్షరి’, ‘భాగమతి’ తర్వాత ‘సైజ్ జీరో’ అనే సినిమా కోసం ప్రయోగం చేసింది అనుష్క. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్ట్ చేయగా.. ఆయన మాజీ భార్య కనికా థిల్లాన్ … Continue reading అనుష్కకి ఈ రెండు నెలలు అగ్నిపరీక్షే..
Copy and paste this URL into your WordPress site to embed