Sai Pallavi : సావిత్రి, సౌందర్య తర్వాత సాయి పల్లవే.. - Filmylooks Audience Comparing Sai Pallavi To Savitri and Soundarya

Sai Pallavi : సావిత్రి, సౌందర్య తర్వాత సాయి పల్లవే..

Sai Pallavi: సాయి పల్లవి.. ఈ పేరు చెప్పగానే వెంటనే.. మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్.. అంతేకాదు.. వండర్ ఫుల్ డ్యాన్సర్ కూడా.. అని చెప్పేస్తారు. సినిమాల్లోకి రావడానికి ముందే రియాలిటీ షోస్‌లో డ్యాన్స్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చాక సాయి పల్లవి నటనతో పాటు నాట్యానికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌లోనూ సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది.. ‘వచ్చిండే’, … Continue reading Sai Pallavi : సావిత్రి, సౌందర్య తర్వాత సాయి పల్లవే..