NTR Family : అన్నగారి కుటుంబానికి అచ్చిరాని ఆగస్టు నెల.. అన్నీ విషాదాలే.. - Filmylooks August Month Tragedy Sentiment in NTR Family

NTR Family : అన్నగారి కుటుంబానికి అచ్చిరాని ఆగస్టు నెల.. అన్నీ విషాదాలే..

NTR Family: స్వర్గీయ నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి (Kantamaneni Uma Maheswari) ఆగస్టు 1 ఉదయం కన్నుమూశారు. నందమూరి కుటుంబానికి ఆగస్టు నెల అనేది అచ్చి రాలేదనే వార్తలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. హరికృష్ణ 2018 ఆగస్టు 29న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆగస్టు నెల సంక్షోభం గురించి పార్టీ శ్రేణులందరికీ తెలిసిందే. ఇదే ఆగస్టు నెలలో ఎన్టీఆర్ … Continue reading NTR Family : అన్నగారి కుటుంబానికి అచ్చిరాని ఆగస్టు నెల.. అన్నీ విషాదాలే..