నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ జూన్ 10న 62వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ‘అఖండ’ సక్సెస్ ఇచ్చిన ఊపుతో, రెట్టింపు ఉత్సాహంతో, ఈ జనరేషన్ హీరోలు, ఇండస్ట్రీ వర్గాల వారు, అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు బాలయ్య. సోషల్ మీడియాతో పాటు పలు వెబ్ సైట్లలో బాలయ్య సినిమాలు, రాజకీయాలు, బసవతారకం హాస్పిటల్ గురించిన ఇంట్రెస్టింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి. తన కెరీర్‌లో ఇప్పటివరకు 106 చిత్రాలు చేసారు బాలయ్య. ఇండస్ట్రీ హిట్స్, … Continue reading బాలయ్య ‘నో’ చెప్పిన సినిమాలు ఇవే.. ప్చ్, చేసుంటేనా..
Copy and paste this URL into your WordPress site to embed