International Yoga Day : సెలబ్రిటీస్ యోగాసనాలు చూశారా!
International Yoga Day: జూన్ 21వ తేదికి ఓ విశేషం ఉంది. అదేంటంటే ఈ ఒక్కరోజునే అంతర్జాతీయ యోగా దినోత్సవం అలాగే వరల్డ్ మ్యూజిక్ డే అన్నమాట. దేశ ప్రధాని మొదలుకుని సెలబ్రిటీలు, సామాన్యులు యోగాసనాలు వేస్తూ ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నటసింహా, హిందూపూర్ ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ.. బసవతారకం ఆసుపత్రిలో జరిగిన యోగా దినోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. … Continue reading International Yoga Day : సెలబ్రిటీస్ యోగాసనాలు చూశారా!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed