Kantamaneni Uma Maheswari : పూర్తయిన ఉమా మహేశ్వరి అంత్యక్రియలు - Filmylooks Final Rites of Kantamaneni Uma Maheswari
Home Film News Kantamaneni Uma Maheswari : పూర్తయిన ఉమా మహేశ్వరి అంత్యక్రియలు
Film News

Kantamaneni Uma Maheswari : పూర్తయిన ఉమా మహేశ్వరి అంత్యక్రియలు

Final Rites of Uma Maheswari
Final Rites of Uma Maheswari

Kantamaneni Uma Maheswari: స్వర్గీయ నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి (Kantamaneni Uma Maheswari) ఆగస్టు 1 ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నలుగురు కూతుళ్లలో ఆమె చిన్న కూతురు.

ఉమా మహేశ్వరి మృత దేహానికి ఉస్మానియాలో పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత LV Prasad Hospital వైద్యులు నందమూరి బాలకృష్ణతో చర్చించి ఆమె నేత్రాలను స్వీకరించారు. బుధవారం ఉమా మహేశ్వరి అంత్యక్రియలు జరిగాయి.

నందమూరి-నారా కుటుంబ సభ్యులు కడసారి ఉమా మహేశ్వరిని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...