గోపీచంద్ భీమా సెన్సార్ టాక్.. మూవీ ఎలా ఉందంటే..! - Filmylooks
Home Film News గోపీచంద్ భీమా సెన్సార్ టాక్.. మూవీ ఎలా ఉందంటే..!
Film News

గోపీచంద్ భీమా సెన్సార్ టాక్.. మూవీ ఎలా ఉందంటే..!

గోపీచంద్ కెరీర్.. మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్టు ఒక హిట్‌ వస్తే.. మూడు ఫ్లాప్‌లు వ‌చ్చిప‌డుతున్న‌యి. ఈ విధంగా హీరోగా రేసులో వెనకబడుతున్నాడు. వరుస ఫ్లాప్‌లున్న తన కు ఉన్న మాస్ యాక్షన్ ఇమేజ్ కారణంగా టాలీవుడ్‌లో హీరోగా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. మాస్ హీరో ఇమేజ్ గోపీచంద్‌కి పెద్ద‌ అడ్వాంటేజ్ అని చెప్పాలి. ‘సీటీమార్’ తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మారుతి ‘పక్కా కమర్షియల్‌’ మూవీ పెద్దగా అలరించలేకపోయింది. ఆ తర్వాత వ‌చ్చిన‌ ‘రామబాణంస కూడా రొటీన్ ఫ్యామిలీ డ్రామా కావడంతో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది.

Bheema త్వరలో ప్రభాస్‌తో మూవీ.. సలార్‌లో ఎందుకు నటించలేదంటే? గోపిచంద్‌  క్లారిటీ | Hero Gopichand opened about Movie with Prabhas at Bheema Movie  Promotions - Telugu Filmibeat

దీంతో ఇపుడు కొత్త దర్శకుడు హర్ష డైరెక్షన్‌లో ‘భీమా’ సినిమాతో ఈ శివరాత్రికి ప్రేక్ష‌కుల‌ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ మరోసారి పోలీస్ పాత్రలో రఫ్ఫాడించబోతున్నాడు. మరోవైపు ‘భీమా’ టైటిల్‌తోనే ఈ మూవీపై మాస్ వైబ్రేట్స్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది చిత్ర యూనిట్‌. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్‌, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీతో మరోసారి గోపీచంద్ బ్యాక్ బౌన్స్ అవుతాడా అనేది చూడాలి.

త్రినేత్రుడే కాళా నేత్రుడై'.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'బీమా' ట్రైలర్

తాజాగా ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాలో హింసాత్మక దృష్యాలు కారణంగా ఈ మూవీకి ‘A’ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు చాలా రోజులు తర్వాత పోలీస్ బ్యాక్ డ్రాప్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం పక్కా అని అంటున్న‌రు. గోలీమార్ సినిమా తర్వాత ఆ రేంజ్‌లో గోపీచంద్ యాక్షన్ ఈ సినిమాలో ఉంటుంద‌ని.. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మరికొన్ని గంటల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ ఎంతో ప్రతిష్టాత్మకంగాా నిర్మించారు.

Bheema: ఏదో ఏదో మాయ.. మాచో స్టార్ గోపీచంద్ 'భీమా' నుంచి ఫస్ట్ సింగిల్  విడుదల | First Single Out From Gopichand Bheema srk

ఇక ఈ సినిమాలో గోపీచేందుకు జంటగా నాగచైతన్య దూత వెబ్ సిరీస్ లో నటించిన ప్రియా భవానీ శంకర్ గోపీచంద్ కు జంటగా నటించింది. అంతేకాదు మాళవిక శర్మ, నిహారిక కొణిదెల కూడా ఈ మూవీలో నటించారు. ఈ సినిమానికి కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిచాడు. ఇక మ‌రీ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నీ న‌టించిన ఈ మూవీ గోపీచంద్‌కు మరో పవర్ఫుల్ కమ్ బ్యాక్ మూవీగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...