ప్రశాంత్ నీల్ బర్త్‌డే పార్టీలో ‘రాకింగ్ స్టార్’ – ‘రెబల్ స్టార్’ సందడి.. ఎన్టీఆర్ మిస్ అయ్యాడే..

ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో మారు మ్రోగుతున్న పేరు.. సిల్వర్ స్క్రీన్ మీద ఇంతకుముందెన్నడూ చూడని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ని అత్యద్భుతంగా ఆవిష్కరించి యావత్ ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ప్రశాంత్. కె.జి.యఫ్ చాప్టర్ 1 తో సెన్సేషన్ క్రియేట్ చేసి, పార్ట్ 2తో పిచ్చెక్కించేశారు. ఎలివేషన్ షాట్స్ తియ్యడంలో PHD చేసాడా ఏంటి.. అని ఫిలిం మేకర్స్ సైతం ఆశ్చర్యపోయేలా, ఆడియన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించేలా థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేశారు. తర్వాత రెబల్ స్టార్, … Continue reading ప్రశాంత్ నీల్ బర్త్‌డే పార్టీలో ‘రాకింగ్ స్టార్’ – ‘రెబల్ స్టార్’ సందడి.. ఎన్టీఆర్ మిస్ అయ్యాడే..