Agent Tina : ‘ఏజెంట్’ టీనా ‘విక్రమ్’ దగ్గర 19 ఏళ్ల నుండి పనిచేస్తుందట! - Filmylooks interesting facts about Agent Tina

Agent Tina : ‘ఏజెంట్’ టీనా ‘విక్రమ్’ దగ్గర 19 ఏళ్ల నుండి పనిచేస్తుందట!

Agent Tina: కొన్ని సినిమాల్లో హీరో, హీరోయిన్లతో పాటు.. కథలో కీలకమైన క్యారెక్టర్లు, కథను మలుపుతిప్పే క్యారెక్టర్లు కొన్ని అరుదుగా కనిపిస్తుంటాయి. తెరమీద కనిపించింది కాసేపే అయినా ఇంపార్టెన్స్‌ని బట్టి ఆ రోల్ చేసిన నటి లేదా నటుడికి మంచి గుర్తింపుతో పాటు మరిన్ని ఆఫర్లు కూడా వస్తుంటాయి. ఈమధ్య ప్రేక్షకుల నోళ్లల్లో నానుతున్న పేరు ఏజెంట్ టీనా.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రమ్’ మూవీలో తమిళ్ ఇండస్ట్రీకి చెందిన … Continue reading Agent Tina : ‘ఏజెంట్’ టీనా ‘విక్రమ్’ దగ్గర 19 ఏళ్ల నుండి పనిచేస్తుందట!