Is that the reason Vijayashanti didn't talk to Chiranjeevi for 20 years
Home Film News Chiranjeevi: చిరంజీవితో 20 ఏళ్లు విజయశాంతి మాట్లాడకపోవడానికి కారణం అదేనా??
Film News

Chiranjeevi: చిరంజీవితో 20 ఏళ్లు విజయశాంతి మాట్లాడకపోవడానికి కారణం అదేనా??

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ అంటే విజయశాంతినే అనే వారు చాలామంది ఉన్నారు. ఆమె హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో నటించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు చిరంజీవికి మధ్య ఉన్న గొడవ గురించి క్లియర్ గా వివరణ ఇచ్చారు. సినిమాలు ఒకప్పుడు 100 రోజులు, రెండొందల రోజులు.. 365 డేస్ ఆడేవి. ఆ సినిమాలకు సంబంధించిన అవార్డులు కూడా చాలామంది సెలెబ్రిటీలు అందుకునేవారు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ డే ఫస్ట్ బెనిఫిట్ షోలో టాక్ వస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది. అది కూడా పది పదిహేను రోజుల్లో సినిమా తీసేస్తారు థియేటర్ నుండి. అప్పటికీ ఇప్పటికీ అభిమానుల్లో ట్రెండ్ కూడా మారింది.

 

మరి అప్పుట్లో ఖచ్చితంగా సినిమా వంద రోజులు అయితే 100 డేస్ ఫంక్షన్ పేరుతో చాలా గ్రాండ్ గా చేసేవాళ్లమని.. కానీ ఇప్పుడు మాత్రం సినిమా రిలీజ్ కు ముందు ఈవెంట్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. సినిమాపై హైప్ క్రియేట్ చేయాలని అన్నారు. అదేదో చాలా కొత్తగా ఉందని.. ఇప్పటి జనరేషన్ వాళ్లకు ఇది చాలా డిఫరెంట్ గా ఉందని విజయశాంతి అన్నారు. ఆమె స్పందిస్తూ.. చిరంజీవి గారు ఏదొకటి మాట్లాడుతూ ఉంటారు. అలాగే సరిలేరు నీకెవ్వరు మూవీ ఈవెంట్ లో కూడా అలాగే మాట్లాడారు.

నేను కూడా ఏదొ ఒకటి మాట్లాడాను. నిజానికి అప్పటికే ఆయన నాతో మాట్లాడి 20 ఏళ్లకు పైన అవుతుంది. సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు మాములుగానే మాట్లాడుకునేవాళ్లం. కానీ రాజకీయాలు అనేసరికి ప్రతిఒక్కరిలోనూ కాస్త సీరియస్ నెస్ వస్తుంది కదా.. అలాగే తిట్టుకున్నంత మాత్రాన మాట్లాడుకోకూడదు అని ఏం లేదుగా అంటూ విజయశాంతి చాలా ఘాటూగానే స్పందించారు. కాగా రీసెంట్ గా విజయశాంతి చేసిన కామెంట్స్ ప్రజంట్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...