నారా రోహిత్ టైటిల్‌తో ఎన్టీఆర్ సినిమా! - Filmylooks Jr NTR and Prasanth Neel Film Title Asura or Asurudu

నారా రోహిత్ టైటిల్‌తో ఎన్టీఆర్ సినిమా!

ప్రశాంత్ నీల్ పుట్టినరోజు (జూన్ 4) సందర్భంగా పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ప్రశాంత్ చేసిన ‘కె.జి.యఫ్ 1, కె.జి.యఫ్ 2’ సినిమాలు కన్నడ సినిమా ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లు సాధించడమే కాక, కన్నడ సినిమా పరిశ్రమకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. పార్ట్ 2 దాదాపు 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.. ఇటీవలే రికార్డ్ స్థాయి సెంటర్స్‌లో 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి … Continue reading నారా రోహిత్ టైటిల్‌తో ఎన్టీఆర్ సినిమా!