Jr NTR Fan Putta Sai Ram : ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన అభిమాని మృతి.. తీవ్ర విషాదంలో ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్

Jr NTR Fan Putta Sai Ram: రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి.. మా ఇంట్లో జరిగిన సంఘటన మరే ఇంట్లోనూ జరక్కూడదు.. అంటూ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ప్రారంభంలో చెప్తుంటారు. నందమూరి కుటంబంలో నందమూరి జానకి రామ్, హరికృష్ణ రోడ్డు ప్రమాదాల్లోనే మరణించారు. వారి మరణం, కుటుంబానికి, అభిమానులకు, పార్టీ శ్రేణులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. తారక్ ప్రతి సినిమా ఫంక్షన్‌లోనూ తన స్పీచ్ చివర్లో అభిమానులు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని.. తమ కోసం … Continue reading Jr NTR Fan Putta Sai Ram : ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన అభిమాని మృతి.. తీవ్ర విషాదంలో ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్