Jr NTR : అభిమానికి అండగా ఎన్టీఆర్.. వీడియో వైరల్..

Jr NTR: తెరమీద తాము అందించే వినోదానికి అభిమానులుగా మారి.. కుటుంబంతో పాటు తమ అభిమాన హీరో కూడా తమ జీవితాల్లో ఓ భాగం అనుకునే అభిమానులు, వీరాభిమానులు ఎందరో ఉంటారు. వారి అభిమానం మాటల్లో చెప్పలేనిది. అందుకే అభిమానునుద్దేశించి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం అంటుంటారు కథానాయకులు. తన అభిమాని అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకుని.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అతని తల్లిని ఫోన్‌లో పరామర్శించి.. ధైర్యం చెప్పిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. … Continue reading Jr NTR : అభిమానికి అండగా ఎన్టీఆర్.. వీడియో వైరల్..