‘యువ సామ్రాట్’ అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి తండ్రి ‘కింగ్’ నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన చై నటిస్తున్న.. ‘థ్యాంక్యూ’ జూలై 8న విడుదల కానుంది. బాలీవుడ్ డెబ్యూ ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న రిలీజ్‌కి రెడీ అవుతోంది. తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ కానుంది. ఇటీవలే తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో మూవీ కన్ఫమ్ చేశారు. శ్రీనివాసా సిల్వర్ … Continue reading NC 22 : నాగ చైతన్యతో నాగలక్ష్మీ మరోసారి.. తండ్రీ తనయుల సంగీతం..
Copy and paste this URL into your WordPress site to embed