Lakshmi Manchu : రానా ఇంటి పేరు మార్చేసిన లక్ష్మీ మంచు.. కుంపటి, దుప్పటి కాదమ్మా.. దగ్గుబాటి
Lakshmi Manchu: జనరల్‌గా మనకి తెలియని భాష మాట్లాడేప్పుడు కాస్త తడబడడం.. తప్పులు దొర్లడం అనేది కామన్.. కానీ తెలిసిన భాష అందులోనూ మాతృభాషలో మిస్టేక్స్ అనేవి రావడం చాలా తక్కువ. ఈ విషయంలో సెలబ్రిటీలు చిన్న మిస్టేక్ చేస్తే చాలు నెటిజన్లు కామెంట్స్‌తో గోల గోల చేస్తుంటారు. ఇదంతా ఎందుకంటే.. లక్ష్మీ మంచు ఉంది కదా.. ఆమె పేరు చెప్పగానే ఒక రకమైన ఇంగ్లీష్ గుర్తింస్తుంది కాదూ.. తను తెలుగు మాట్లాడేటప్పుడు చాలా సార్లు తప్పులు … Continue reading Lakshmi Manchu : రానా ఇంటి పేరు మార్చేసిన లక్ష్మీ మంచు.. కుంపటి, దుప్పటి కాదమ్మా.. దగ్గుబాటి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed