పట్టుచీరలో మతులు పోగొడుతున్న బన్నీ.. పుష్ప 2 నుంచి బ్లాస్టింగ్ పిక్స్ లీక్..! - Filmylooks
Home Film News పట్టుచీరలో మతులు పోగొడుతున్న బన్నీ.. పుష్ప 2 నుంచి బ్లాస్టింగ్ పిక్స్ లీక్..!
Film News

పట్టుచీరలో మతులు పోగొడుతున్న బన్నీ.. పుష్ప 2 నుంచి బ్లాస్టింగ్ పిక్స్ లీక్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్థార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నన అల్లు అర్జున్ ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా పుష్ప2.. 2021 లో వచ్చిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన రీతిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం టాలీవుడ్ ఏ కాదు బాలీవుడ్ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది.

Pushpa 2 The Rule first look: Allu Arjun is back as Pushpa to rule -  Hindustan Times

పుష్ప మొదటి భాగానికి మించిపోయే రేంజ్ లో ఈ సినిమా ఉంటుంది అంటూ రిలీజ్ అయిన ఈ మూవీ అప్డేట్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ సినిమాను ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానన్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కు సంబంధించిన అధికార ప్ర‌క‌ట‌న‌ కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాకుండా పుష్ప2 నుంచి ఒక గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా పుష్ప2 షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.

ఇక అక్కడి నుంచి అల్లు అర్జున్ ఫోటోలు కొన్ని వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో బన్నీ బ్లూ చీర కట్టుకుని కుర్చీలో కూర్చుని ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తిరుపతి గంగమ్మ జాతర స‌న్నివేశాలతో కొన్ని సీన్లు ఈ సినిమాలో ఉండబోతున్నాయట. ఇప్పటికే ఈ జాతరకు సంబంధించిన కొన్ని సీన్స్ కంప్లీట్ అయ్యాయి. అయితే ఇప్పుడు మరి కొన్ని సీన్స్ ని యాడ్ చేయబోతున్నాడుట‌ సుకుమార్.

అల్లు అర్జున్ కు చీరకట్టి అచ్చం అమ్మవారి లాగానే రెడీ చేశారు. లీకైన ఫోటోలలో బన్నీ లుక్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రేజీ ఫోటోలు లిక్ అవ్వటంతో బన్నీ అభిమానులు ఎగ్జాట్ అయిపోతున్నారు కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పడంను ఎలాంటి సందేహం లేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...