Mike Tyson : హ్యీపీ బర్త్‌డే ‘బాక్సింగ్ లెజెండ్’ మైక్ టైసన్ - Filmylooks LIGER Team lovely Birthday wishes to the LEGEND Mike Tyson

Mike Tyson : హ్యీపీ బర్త్‌డే ‘బాక్సింగ్ లెజెండ్’ మైక్ టైసన్

Mike Tyson: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో.. పాన్ ఇండియా లెవల్లో.. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘లైగర్’ (సాలా క్రాస్ బీడ్). పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద పూరి, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. ప్రంపంచ బాక్సింగ్ ఛాంపియన్, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం (జూన్ 30) మైక్ … Continue reading Mike Tyson : హ్యీపీ బర్త్‌డే ‘బాక్సింగ్ లెజెండ్’ మైక్ టైసన్