బాలయ్య నో చెప్పాడు అదే కథ‌తో మోహన్ బాబు ఇండస్ట్రీ హీట్ కొట్టాడు.. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..!? - Filmylooks
Home Film News బాలయ్య నో చెప్పాడు అదే కథ‌తో మోహన్ బాబు ఇండస్ట్రీ హీట్ కొట్టాడు.. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..!?
Film News

బాలయ్య నో చెప్పాడు అదే కథ‌తో మోహన్ బాబు ఇండస్ట్రీ హీట్ కొట్టాడు.. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..!?

ఇక మన చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాలో మరో హీరో నటించి సక్సెస్ కొట్టడం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా చాలామంది హీరోలు మంచి మంచి కథలను వదులుకున్నారు. అయితే అదే కథల‌ను మరో హీరో చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అదేవిధంగా నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా తన కెరీర్‌లో ఒక సినిమాను చేతులారా వదులుకోగా.. అదే కథను మోహన్ బాబు చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

బాలయ్య నో చెప్పిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన మోహన్ బాబు ...ఆ సినిమా  ఏదంటే...?

సీనియర్ నటుడు మోహన్ బాబు తన కెరీర్ లో హీరోగా వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో దర్శకేంద్రుడు కే రాఘవేందర్రావును ఓ సినిమా చేసి పెట్టాలని అడిగారట. అయితే రాఘవేంద్రరావు అప్పటికే చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి బంపర్ హిట్ విజయంతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాంటి సమయంలో ఆ సినిమా తర్వాత రాఘవేంద్రరావు మోహన్ బాబుతో అల్లుడుగారు అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు.

Nandamuri Balakrishna : బాలయ్య 109 కోసం ఆ ముగ్గురు స్టార్ డైరెక్టర్స్..  ఫ్యాన్స్‌కు పూనకాలే - Telugu News | Nandamuri Balakrishna 109 Movie Latest  Talk Viral | TV9 Telugu

ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ గా నిలిచింది. మోహన్ బాబు కెరిర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. అయితే ఈ సినిమా కథ మాత్రం ముందుగా బాలకృష్ణ వద్దకు వచ్చిందట. మలయాళం లో మంచి విజయం సాధించిన ఓ సినిమాకు రీమేక్ ఈ చిత్రం.. మలయాళం లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు రీమేక్ ఏ అల్లుడుగారు సినిమా.. మలయాళం లో ఈ సినిమా 300 రోజులకు పైగా ఆడింది.

Alludugaru Telugu Full Movie || Mohan Babu, Shobana - YouTube

ఈ సినిమా రీమేక్ హక్కులను సీనియర్ నటి సుహాసిని సొంతం చేసుకుంది. అయితే బాలకృష్ణ హీరోగా ఈ సినిమా రీమిక్ చేయాలని అనుకున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం ఈ కథకు నో చెప్పడంతో ఆ తర్వాత ఈ రీమేక్ రైట్స్ చేతులు మారి మోహన్ బాబు వద్దకు వచ్చాయి. ఈ విధంగా అల్లుడుగారు సినిమాలో మోహన్ బాబు హీరోగా నటించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్గా నటించక సినిమా మంచి విజయం సాధించింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...