Naga Chaitanya : ‘బాబు రెడీ బాబు’.. సూపర్ స్టైలిష్‌గా చై.. - Filmylooks Naga Chaitanya 22 Pooja Ceremony

Naga Chaitanya : ‘బాబు రెడీ బాబు’.. సూపర్ స్టైలిష్‌గా చై..

Naga Chaitanya: ‘యువ సామ్రాట్’ నాగ చైతన్య జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఒక దాని తర్వాత ఒకటి వరుస సినిమాలు లైనప్ చేస్తూనే.. ‘దూత’ అనే క్రేజీ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. జూలై 8న ‘థ్యాంక్యూ’, ఆగస్టు 11న బాలీవుడ్ డెబ్యూ ‘లాల్ సింగ్ చద్దా’ తో అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు చై. చైతుని ఆమిర్ ఖాన్ హిందీ ఇండస్ట్రీకి తీసుకెళ్తే.. తమిళ్‌తో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న స్టార్ … Continue reading Naga Chaitanya : ‘బాబు రెడీ బాబు’.. సూపర్ స్టైలిష్‌గా చై..