Balayya Yuvasena : బాలయ్య జన్మదినం నాడు అభిమానుల రక్తదానం.. - Filmylooks Nandamuri Balakrishna Fans Conducting Blood Donation Camp at NTR Trust Bhavan

Balayya Yuvasena : బాలయ్య జన్మదినం నాడు అభిమానుల రక్తదానం..

Balayya Yuvasena: నటసింహా నందమూరి బాలకృష్ణ ‘జన్మదినం’.. అభిమానులకు ‘పర్వదినం’.. బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఏటా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించే ‘బాలయ్య యువసేన’ (హైదరాబాద్) జూన్ 10న బాలయ్య 62వ పుట్టినరోజు నాడు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి (మే 28), వర్థంతి (జనవరి 18) తో పాటు బాలయ్య పుట్టినరోజు నాడు విధిగా రక్తదాన కార్యక్రమం చేపడుతుంటారు … Continue reading Balayya Yuvasena : బాలయ్య జన్మదినం నాడు అభిమానుల రక్తదానం..