Nayanthara Wedding : నయనతార వివాహం.. కదలివచ్చిన తారాతోరణం..
Nayanthara Wedding: లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రియుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లాడింది. గతకొద్ది సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్‌లో వీరిద్దరూ ఈ రోజు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సూపర్ స్టార్ రజనీ కాంత్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, ఇలయ దళపతి విజయ్, తల అజిత్, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, హీరో కార్తి తదితరులు నయన్ వివాహానికి హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. నయనతారని … Continue reading Nayanthara Wedding : నయనతార వివాహం.. కదలివచ్చిన తారాతోరణం..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed