Home Film News Alia-Ranbir : అలియా-రణ్‌బీర్ జంటని చూసి నేర్చుకోండి.. దీపిక-రణ్‌వీర్‌లను నెటిజన్స్ ఆటాడుకుంటున్నారుగా..
Film News

Alia-Ranbir : అలియా-రణ్‌బీర్ జంటని చూసి నేర్చుకోండి.. దీపిక-రణ్‌వీర్‌లను నెటిజన్స్ ఆటాడుకుంటున్నారుగా..

Alia-Ranbir
Alia-Ranbir

Alia-Ranbir: బాలీవుడ్ యంగ్ అండ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్.. తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ సోమవారం నాడు ఫ్యాన్స్, ఆడియన్స్‌ అండ్ సినీ వర్గాల వారికి గుడ్ న్యూస్ చెప్పారు. అలియాకి ఆసుపత్రిలో ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిన ఫొటోను రణ్‌బీర్, Our baby ….. coming soon అంటూ అలియా తమ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్, నెటిజన్స్, సినీ వర్గాల వారు ఈ జంటకి విషెస్ తెలియజేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ వీళ్ల ప్రెగ్నెన్సీ న్యూస్‌ని బేస్ చేసుకుని మరో బాలీవుడ్ యంగ్ కపుల్ దీపికా, రణ్‌వీర్ మీద కొందరు నెటిజన్స్ సెటైర్స్ వెయ్యడం మొదలు పెట్టారు.

ఈ ఏడాది ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న అలియా-రణ్‌బీర్.. పెళ్లైన రెండున్నర నెలలకే గుడ్ న్యూస్ చెప్పారు. 2018లో మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పటికి నాలుగేళ్లు దాటిపోయింది. మీరెప్పుడు శుభవార్త చెప్తారు? అలియా-రణ్‌బీర్ జంటని చూసి నేర్చుకోండి, మీ లైఫ్ మీద ఫోకస్ పెట్టండి అంటూ పలు మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ మీమ్స్ గురించి దీపిక-రణ్‌వీర్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...