NTR Daughter: దివంగత నందమూరి తారక రామారావు (NTR) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె, బాలకృష్ణ సోదరి, కంఠమనేని ఉమా మహేశ్వరి హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉమా మహేశ్వరి సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమా మహేశ్వరి మృతితో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు సినీ వర్గాలవారు ఉమా మహేశ్వరి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. … Continue reading NTR Daughter : బాలయ్య సోదరి మృతి.. నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం..
Copy and paste this URL into your WordPress site to embed