Bimbisara : సాంగ్ అదిరిందిగా.. - Filmylooks O Tene Palukula Lyrical Song From Bimbisara Movie

Bimbisara : సాంగ్ అదిరిందిగా..

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్.. హీరోగానే కాకుండా తాత ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి పలు హిట్ సినిమాలు నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. అదే బ్యానర్ మీద ఇప్పుడు తన బావమరిది కె.హరికృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తూ ‘బింబిసార’ అనే క్రేజీ, ప్రెస్టీజియస్ ఫిలిం చేస్తున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ సినిమాల మీద అంచనాలు పెంచేసింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో, రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో … Continue reading Bimbisara : సాంగ్ అదిరిందిగా..