Raghava Lawrence : హీరోగా లారెన్స్ తమ్ముడు..

Raghava Lawrence: పాపులర్ కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ కొంత గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలు లైన్‌లో పెడుతున్నారు. ప్రొఫెషన్‌తో పాటు విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది మన్ననలు పొందుతున్న లారెన్స్ ఇప్పుడు తన తమ్ముడు ఎల్విన్‌ని హీరోగా పరిచయం చెయ్యబోతున్నారు. ఈమధ్యే లారెన్స్ ప్రధానపాత్రలో పి.వాసు దర్శకత్వంలో ‘చంద్రముఖి 2’ అనౌన్స్ చేశారు. మొన్న ఎస్. కదిరీశన్ డైరెక్షన్లో చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రుద్రన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. ఈ … Continue reading Raghava Lawrence : హీరోగా లారెన్స్ తమ్ముడు..