ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో సైలెంట్ గా ఉన్న సమంత.. ఇప్పుడు హెల్త్ పాడ్ కాస్ట్ ఒక్కొక్క విషయాన్ని బయటపెడుతూ వస్తుంది. రీసెంట్ గానే హెల్త్ పాడ్ కాస్ట్ మొదలుపెట్టిన సమంత.. తన జీవితంలో ఎదుర్కొన్న పలు సంఘటనల గురించి బయటపెడుతూ వస్తుంది. రీసెంట్గా సమంత మాట్లాడిన మాటలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక గతంలో హీరోయిన్ సమంత ఓ వేదికపై హీరోయిన్ సాయి పల్లవి పై చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి చర్చని అంశం అవుతున్నాయి. హీరోయిన్ సాయి పల్లవిను ఓ రేంజ్ లో పొగడ్తలతో ముంచేతింది. ఆమె చాలా చాలా టాలెంట్ అని ఆమెకు మంచి భవిష్యత్తు ఉందిని మంచి డాన్సర్ అని ఆ విషయం తనకి ఎప్పుడో తెలుసు అని చెప్పుకొచ్చింది. గతంలో సాయి పల్లవి పార్టిసిపేట్ చేసిన డాన్స్ ప్రోగ్రాం కు సమంత గెస్ట్ గా కూడా వెళ్లారు.
అప్పట్లో సమంత కూడా ఆమె డాన్స్ చూసి ఎంతో ఫిదా అయ్యారు. మంచి మార్కులు ఇచ్చి సమంత సాయి పల్లవిని ఓ రేంజ్ లో పొగిడేసింది. కాగా నాగచైతన్యతో కలిసి సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు తండేల్ అనే సినిమాల్లో కూడా నటిస్తుంది. వీరి కాంబోపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా ఉన్నయి.