Sammathame Trailer : కిరణ్ అబ్బవరం కుమ్మేశాడుగా.. - Filmylooks Sammathame Movie Trailer

Sammathame Trailer : కిరణ్ అబ్బవరం కుమ్మేశాడుగా..

Sammathame Trailer: ‘రాజావారు రాణిగారు’ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన కిరణ్ అబ్బవరం ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ తో యాక్టర్‌గానే కాకుండా రైటర్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. మూడో సినిమా ‘సెబాస్టియన్’ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు ‘సమ్మతమే’ అనే బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. గురువారం ‘సమ్మతమే’ థియేట్రికల్ ట్రైలర్ KTR రిలీజ్ చేశారు. సినిమా మంచి విజయం సాధించాలని మూవీ టీంకి … Continue reading Sammathame Trailer : కిరణ్ అబ్బవరం కుమ్మేశాడుగా..