Shabaash Mithu : మిథాలీగా తాప్సీ అరిపించేసింది! - Filmylooks Shabaash Mithu Trailer

Shabaash Mithu : మిథాలీగా తాప్సీ అరిపించేసింది!

Shabaash Mithu: సినిమా ఇండస్ట్రీలో బయోపిక్స్‌కి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. బాలీవుడ్‌లో ఇప్పటికే స్పోర్ట్స్, పాలిటిక్స్, ఫిలిం స్టార్స్‌కి సంబంధించి బయోపిక్స్ వచ్చాయి. వాటిలో చాలా వరకు ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బయోపిక్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతుంది బాలీవుడ్. ఉమెన్ క్రికెటర్‌గా, టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఎన్నో సంచలనాలు సృష్టించిన మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా.. తాప్సీ పన్ను మెయిన్ లీడ్‌గా నటిస్తున్న మూవీ ‘శభాష్ మిథు’.. శ్రీజిత్ ముఖర్జీ డైరెక్ట్ … Continue reading Shabaash Mithu : మిథాలీగా తాప్సీ అరిపించేసింది!