Simran Natekar : నో స్మోకింగ్ యాడ్ పాప సిమ్రన్ ఎంతలా మారిపోయింది! - Filmylooks Smoking Ad Girl Simran Natekar pics goes viral

Simran Natekar : నో స్మోకింగ్ యాడ్ పాప సిమ్రన్ ఎంతలా మారిపోయింది!

Simran Natekar: ‘ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. కానీ ఎంత మూల్యానికి?’.. అంటూ వచ్చే స్మోకింగ్ అవేర్‌నెస్ యాడ్‌ని అంత త్వరగా మర్చిపోలేం. సిగరెట్ తాగే అలవాటున్న వాళ్లు ఆ యాడ్ వచ్చేప్పుడు మొబైల్స్ చూసుకునేవాళ్లు.. అంటే అంత ఎమోషనల్‌గా ఉండేదన్నమాట ఆ యాడ్.. ఎందుకంటే ఆ యాడ్‌లో చేసిన చిన్న పాప లుక్స్ అలా ఉంటాయి. ‘ఆ యాడ్‌లో నటించిన పాప ఇప్పుడెలా ఉందో తెలుసా’.. అంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తన పేరు సిమ్రన్ … Continue reading Simran Natekar : నో స్మోకింగ్ యాడ్ పాప సిమ్రన్ ఎంతలా మారిపోయింది!