Pawan Kalyan: ఏపీలో వారాహి యాత్ర సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఈ యాత్రకి భారీగా జనసైనికులు హాజరవుతున్న నేపథ్యంలో పవన్ లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతుంది. వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు...