Ghattamaneni family: తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన నటులలో కృష్ణ ఒకరు. ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. కృష్ణ ఏడాదికి దాదాపు పది సినిమాలు...