Nikita Thukral: ఒకప్పుడు యాక్ట్రెస్‌గా ఆడియన్స్‌లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోయిన్లు దాదాపు చాలామంది పెళ్లి తర్వాత ప్రొఫెషన్ని పక్కన పెట్టేశారు. సినిమాలతో కాకపోయినా సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకి...