Klin Kaara: టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ రామ్ చరణ్- ఉపాసన జంట దాదాపు పదకొండేళ్ల తర్వాత పండంటి పాపకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జూన్ 20న ఉపాసన పాపకి జన్మనివ్వడంతో...