Chiranjeevi: దాదాపు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్- ఉపాసన దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జూన్ 20న రామ్ చరణ్ ఆడబిడ్డకు జన్మనివ్వగా, 30న నామకరణం కార్యక్రమం...