Adipurush: భారతీయ ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రాలన్నింటికి మంచి ఆదరణ దక్కింది. ఇక ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ అనే చిత్రం తెరకెక్కడంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలే...