మెగా డాటర్ నిహారిక విడాకులతో అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డతో దాంపత్య జీవితానికి స్వస్తి పలికి ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు, గొడవలు రావడంతో...