Vedha Motion Poster: ‘కరునాడ చక్రవర్తి’, డా.శివ రాజ్ కుమార్ కెరీర్లో ప్రెస్టీజియస్ మైల్స్టోన్ చేరుకున్నారు. హీరోగా 125వ సినిమా కన్ఫమ్ చేశారు. ఎ.హర్ష డైరెక్ట్ చేస్తుండగా.. గీత పిక్చర్స్ బ్యానర్...